జగ్జీవన్‌రామ్ జయంతి
ABN, First Publish Date - 2023-04-06T00:13:22+05:30
బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో బుధవారం అడ్మిన్ ఎస్పీ పి.శ్రీనివాస్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యన్నారాయణ
కాకినాడ క్రైం, ఏప్రిల్ 5: బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో బుధవారం అడ్మిన్ ఎస్పీ పి.శ్రీనివాస్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యన్నారాయణ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన ని వాళులర్పించారు. కార్యక్రమంలో ఎస్‌బీ డిఎస్పీ ఎం.అంబికాప్రసాద్, ట్రాఫిక్ డీ ఎస్పీ ఎం.వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు.
Updated Date - 2023-04-06T00:13:22+05:30 IST