ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యాసామాగ్రిని సక్రమంగా పంపిణీ చేయాలి: డీఈవో

ABN, First Publish Date - 2023-04-12T00:42:51+05:30

2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠశాలలకు మంజూరైన జేవీకే కిట్లతో పాటు ఇతర విద్యాసామాగ్రిని అన్ని పాఠశాలలకు సక్రమంగా పం పిణీ చేయాలని డీఈవో అన్నపూర్ణ ఆదేశించారు. మండలంలోని ఒమ్మంగి గ్రామంలో జీవీకే స్టాక్‌ పాయింట్‌ ఎంపీపీ ఎస్‌1 పాఠశాలను

ఒమ్మంగిలో మాట్లాడుతున్న డీఈవో అన్నపూర్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ప్రత్తిపాడు, ఏప్రిల్‌ 11: 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠశాలలకు మంజూరైన జేవీకే కిట్లతో పాటు ఇతర విద్యాసామాగ్రిని అన్ని పాఠశాలలకు సక్రమంగా పం పిణీ చేయాలని డీఈవో అన్నపూర్ణ ఆదేశించారు. మండలంలోని ఒమ్మంగి గ్రామంలో జీవీకే స్టాక్‌ పాయింట్‌ ఎంపీపీ ఎస్‌1 పాఠశాలను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. స్టాక్‌ పాయింట్‌ కలిగిన పాఠశాల భద్రత, వర్షాలకు తట్టుకునే అంశాలు తదితర అంశాలను పరిశీలించారు. డీఈవో మాట్లాడుతూ స్టాక్‌ పాయింట్‌ నుంచి జేవీకే కిట్లు, విద్యాసామాగ్రి మే నెలాఖరుకు అన్ని పాఠశాలకు సరఫరా చేసే విఽధంగా చ ర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంఈవో వి.రాజబాబు, విభిన్న పాఠశాలల జిల్లా కోఆర్డినేటర్‌ చామంతి నాగేశ్వరరావు, ఏపీఎం వెంకట్‌, పాఠశాల హెచ్‌ఎం పాల్గొన్నారు.

Updated Date - 2023-04-12T00:42:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising