ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘లోవ’లో ఆలయ పునఃప్రతిష్ఠ పూజలు

ABN, First Publish Date - 2023-05-29T00:33:21+05:30

తునిరూరల్‌, మే 28: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం లోవ దేవస్థానంలో ఆలయ పునఃప్రతిష్ఠ వైభ వంగా సాగుతున్నాయి. రెండోరోజు ఆదివారం క్షేత్రపాలక, జలాధివాసం, చతుర్వేదం, చండీపారాయణ, చండీ హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు వేద పండింతులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.చుట్టుపక్కల గ్రామాల మహిళా భక్తులు క

కలశాలతో జలాలు తీసుకొస్తున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తునిరూరల్‌, మే 28: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం లోవ దేవస్థానంలో ఆలయ పునఃప్రతిష్ఠ వైభ వంగా సాగుతున్నాయి. రెండోరోజు ఆదివారం క్షేత్రపాలక, జలాధివాసం, చతుర్వేదం, చండీపారాయణ, చండీ హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు వేద పండింతులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.చుట్టుపక్కల గ్రామాల మహిళా భక్తులు కలశాలతో జలాలు తెచ్చారు. కార్యక్రమాల్లో తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ నెల 31న మంత్రి దాడిశెట్టి రాజా చేతులమీదుగా ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు ఈవో విశ్వనాధరాజు తెలిపారు. ఆదివారం లోవకి తరలివచ్చిన భక్తుల నుంచి వివిధ విభాగాల ద్వారా రూ.4.95 లక్షలు ఆదాయం వచ్చినట్టు ఆలయ చైర్మన్‌ గొర్లి అచ్చయ్యనాయుడు, ధర్మకర్తల మండల సభ్యులు పర్యవేక్షిస్తున్నారు.

Updated Date - 2023-05-29T00:33:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising