కేంద్ర వినియోగదారుల ప్రజాపంపిణీ కమిటీ సభ్యురాలిగా ఎంపీ అనురాధ
ABN, First Publish Date - 2023-03-17T01:46:48+05:30
కేంద్ర వినియో గదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, మంత్రిత్వశాఖ కన్సల్టేటీవ్ కమిటీ సభ్యురాలిగా అమలాపురం ఎంపీ చింతా అనురాధను ఎంపిక చేశారు.
అల్లవరం, మార్చి 16: కేంద్ర వినియో గదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, మంత్రిత్వశాఖ కన్సల్టేటీవ్ కమిటీ సభ్యురాలిగా అమలాపురం ఎంపీ చింతా అనురాధను ఎంపిక చేశారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎంపీ అనురాధ కేంద్ర పెట్రోలియంశాఖ స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా కూడా కొనసాగుతు న్నారు. ఆమె నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తంచేశారు.
Updated Date - 2023-03-17T01:46:48+05:30 IST