ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాధిత కుటుంబాలను ఆదుకోవాలి

ABN, First Publish Date - 2023-03-24T00:31:14+05:30

అగ్నిప్రమాదాలు జరిగిన సందర్భాల్లో సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ కోరారు. మండలం లోని యండపల్లి గ్రామంలో అగ్నిప్రమాదం వల్ల నిరాశ్రయులైన కొండాగనిబాబు

యండపల్లిలో అగ్నిప్రమాద కుటుంబానికి ఆర్థికసాయం అందజేస్తున్న వర్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ

కొత్తపల్లి, మార్చి 23: అగ్నిప్రమాదాలు జరిగిన సందర్భాల్లో సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ కోరారు. మండలం లోని యండపల్లి గ్రామంలో అగ్నిప్రమాదం వల్ల నిరాశ్రయులైన కొండాగనిబాబు కుటుంబాన్ని ఆయన గురువారం పరామర్శించి రూ.5వేలు సా యం అందించారు. అగ్నిప్రమాదాల్లో కాలిపోయిన గృహాలకు ఉచిత గృహాలను మంజూరు చేయాలని వర్మ డిమాండ్‌ చేశారు. మూలపేట, కోనపాపపేట, శీలంవారిపాకలు, ఉప్పాడ గ్రామా ల్లో అనారోగ్యసమస్యలతో బాధపడుతున్న వారిని పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు. పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Updated Date - 2023-03-24T00:31:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising