‘యువగళం’ను విజయవంతం చేయాలి
ABN, First Publish Date - 2023-12-01T23:54:48+05:30
కోటనందూరు, డిసెంబరు 1: ఈనెల 5న తుని నియోజకవర్గంలో ప్రవేశించనున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగళం పాదయా త్రను విజయవంతం చేయాలని టీడీపీ, జనసేన కార్యకర్తలకు తుని టీడీపీ ఇన్‌చార్జి యనమల దివ్య, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణు డు పిలుపునిచ్చారు
యనమల దివ్య, యనమల కృష్ణ్ణుడు
కోటనందూరు, డిసెంబరు 1: ఈనెల 5న తుని నియోజకవర్గంలో ప్రవేశించనున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగళం పాదయా త్రను విజయవంతం చేయాలని టీడీపీ, జనసేన కార్యకర్తలకు తుని టీడీపీ ఇన్‌చార్జి యనమల దివ్య, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణు డు పిలుపునిచ్చారు. కోటనందూరులో మండల టీడీపీ, జనసేన అధ్యక్షులు గాడి రాజుబాబు, పె దపాత్రుని శ్రీనివాస్ అధ్యక్షత జరిగిన సమావేశం లో దివ్య మాట్లాడుతూ అధిక సంఖ్యలో కార్య కర్తలు పాల్గొని యువగళం విజయవంతం చే యాలన్నారు. కార్యక్రమంలో సుర్ల లోవరాజు, అంకంరెడ్డి రమేష్, మోతూకూరి వెంకటేష్, షేక్ వవాబ్‌జానీ, పి.నాగేశ్వరరావు, డి.చిరంజీవిరాజు, చింతకాయల రవికుమార్, మాతిరెడ్డిబాబులు, లెక్కల భాస్కర్, పోతల సూరిబాబు, పెనుమిచ్చి ప్రవీణ్, అంకంరెడ్డి రాజేష్, అమ్మాజీ పాల్గొన్నారు.
Updated Date - 2023-12-01T23:54:49+05:30 IST