ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పూర్తిగా కుంటుపడిన మహిళా సాధికారత

ABN, First Publish Date - 2023-06-24T00:35:07+05:30

తొండంగి, జూన్‌ 23: వైసీపీ పాలనలో మహిళా సాధికారత పూర్తిగా కుంటుపడిందని అదే సమయంలో వారిపై వేధింపులు, అరాచకా లు ఎక్కువయ్యాయని టీడీపీ తుని నియోజకవర్గ ఇన్‌చార్జి యనమల దివ్య పేర్కొన్నారు. శుక్రవారం పి.అగ్రహారం గ్రామంలో పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యనమల కృష్ణుడుతో కలిసి మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల ను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చేసి వారిని చైతన్యపరచిన ఘనత టీడీపీదే నన్నారు. సమాజంలో పురుషులతోపాటు సమా న అవకాశాలు కల్పించి మహిళా సాధికార

పి.అగ్రహారంలో మహిళతో మాట్లాడుతున్న దివ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుని టీడీపీ ఇన్‌చార్జి యనమల దివ్య

తొండంగి, జూన్‌ 23: వైసీపీ పాలనలో మహిళా సాధికారత పూర్తిగా కుంటుపడిందని అదే సమయంలో వారిపై వేధింపులు, అరాచకా లు ఎక్కువయ్యాయని టీడీపీ తుని నియోజకవర్గ ఇన్‌చార్జి యనమల దివ్య పేర్కొన్నారు. శుక్రవారం పి.అగ్రహారం గ్రామంలో పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యనమల కృష్ణుడుతో కలిసి మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల ను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చేసి వారిని చైతన్యపరచిన ఘనత టీడీపీదే నన్నారు. సమాజంలో పురుషులతోపాటు సమా న అవకాశాలు కల్పించి మహిళా సాధికారతకు పెద్దపీట వేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలపై దాడులు పెరిగాయన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, త్వరలో దీనికి ముగింపు పలికే రోజులు రానున్నాయన్నారు. టీ డీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తారన్నారు. తల్లికి వందనం కార్యక్రమం ద్వారా చది వే పిల్లలు ఎందరున్నా ఒకొక్కరికి రూ.15 నగదును తల్లి ఖాతాకు జమ చేస్తారని, దీపం పథకం ద్వారా 3 ఉచిత గ్యాస్‌ సిలెండర్లను అం దిస్తామన్నారు. కృష్ణుడు మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రజలంతా పన్నుల భారంతో సతమతమవుతూ ఎప్పుడు టీడీపీని అధికారంలోకి తీ సుకురావాలా అని ఎదురుచూస్తున్నారన్నారు. కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు యనమల శివరామకృష్ణణ్‌, మోతుకూరి వెంకటేష్‌, పోల్నాటి శేషగిరి రావు, తెలుగు రైతు కార్యదర్శి పేకేటి హరికృష్ణ, మురాల శెట్టి సత్తిబాబు, బత్తుల వెంకట రమణ, నేమాల కృష్ణ ఉన్నారు.

Updated Date - 2023-06-24T00:35:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising