ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విశ్వకర్మ యోజనను సద్వినియోగం చేసుకోవాలి

ABN, First Publish Date - 2023-09-10T01:55:09+05:30

చేతివృత్తి పనులు చేసుకునే వారంతా ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని చేతి వృత్తుల సేవా సంఘం జిల్లా శాఖ అధ్యక్షుడు దేవాదుల సూర్యనారాయణ మూర్తి పిలుపునిచ్చారు.

అమలాపురం టౌన్‌, సెప్టెంబరు 9: చేతివృత్తి పనులు చేసుకునే వారంతా ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని చేతి వృత్తుల సేవా సంఘం జిల్లా శాఖ అధ్యక్షుడు దేవాదుల సూర్యనారాయణ మూర్తి పిలుపునిచ్చారు. సంఘ కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్ర మంలో ఆయన మాట్లాడుతూ 18రకాల చేతివృత్తి పనివారలు ఈపథకానికి అర్హులన్నారు. ఈనెల17న విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని ప్రధాని నరేంద్రమోదీ ఈపథకాన్ని ప్రారంభిస్తారని వివరించారు. ఈ పథకంలో చేరిన వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు స్టైఫండ్‌, శిక్షణ సర్టిఫికెట్లు, గుర్తింపు కార్డులు అందించి బ్యాం కుల ద్వారా రూ.లక్ష రుణంతో ప్రారంభించి రూ.5లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తార న్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గున్నేపల్లి భీమశంకరం, షేక్‌ కరీ ముల్లాబాబా పాల్గొన్నారు.

Updated Date - 2023-09-10T01:55:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising