ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నాడు-నేడు పనులు త్వరగా పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2023-09-24T00:16:29+05:30

పాఠశాలల్లో నాడు-నేడు పనులు త్వరగా పూర్తి చేయాలని డీఈవో ఎస్‌.అబ్రహాం చెప్పారు. మండలంలోని కాల్థరి, దమ్మెన్ను, సత్యవాడ గ్రామాల్లో పాఠశాలలో జరిగిన నాడు-నేడు పనులను శనివారం ఆయన తనిఖీ చేశారు.

సత్యవాడ హైస్కూల్లో విద్యార్థుల వర్క్‌బుక్‌ను పరిశీలిస్తున్న డీఈవో

  • డీఈవో అబ్రహాం.. పలు పాఠశాలల్లో పనుల తనిఖీ

ఉండ్రాజవరం, సెప్టెంబరు 23: పాఠశాలల్లో నాడు-నేడు పనులు త్వరగా పూర్తి చేయాలని డీఈవో ఎస్‌.అబ్రహాం చెప్పారు. మండలంలోని కాల్థరి, దమ్మెన్ను, సత్యవాడ గ్రామాల్లో పాఠశాలలో జరిగిన నాడు-నేడు పనులను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ పనుల్లో నాణ్యతా ప్రమాణాలకు రాజీపడొద్దని సూచించారు. జరిగిన పనులను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదించాలని చెప్పారు. విద్యార్థుల వర్క్‌బుక్‌లను మోనటరింగ్‌ చేసి పూర్తిచేసిన విద్యార్థులను డీఈవో అభినందించారు. వర్కుబుక్‌లు పెండింగ్‌ ఉన్న విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించి పూర్తి చేయించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఈవో సీహెచ్‌.సక్సేనరాజు, శారదాజ్యోత్స, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-24T00:16:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising