ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నో వ్యయప్రయాశలకోర్చి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం

ABN, First Publish Date - 2023-01-14T00:49:54+05:30

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వ్యయప్రయాశలకోర్చి ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేస్తున్నదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేస్తున్న మంత్రి విడదల రజిని

చిలకలూరిపేట, జనవరి 13 : రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వ్యయప్రయాశలకోర్చి ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేస్తున్నదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. పట్టణంలోని 32వ వార్డు పరిధిలోని భావనారుషీ నగర్‌ ప్రాంతంలో శుక్రవారం మంత్రి రజిని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్ర మంలో భాగంగా పర్యటించి లబ్ధిదారులతో ముచ్చటిస్తూ ముందుకు సాగారు. సం క్షేమ పథకాలు అందుకుంటున్న లబ్ధిదారులందరూ ముఖ్యమంత్రి జగన నాయ కత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. గ్రామ సచివాలయాల సేవలను కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట వైసీపీ నాయకులు పఠాన తలహాఖాన, విడదల గోపీనాథ్‌, బైరా కృష్ణ, వార్డు కౌన్సిలర్‌ బిట్ర రాజేంద్ర ప్రసాదు పాల్గొన్నారు. కాగా శుక్రవారం రాత్రి మంత్రి రజిని ఆ వార్డులో భోగి మంటలు వేసి నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2023-01-14T00:49:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising