ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధి పథకాలను వేగంగా పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2023-02-22T00:45:12+05:30

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మ కంగా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వేగవంతంగా పూర్తి చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాదు అధికారులను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ట్యాబ్‌లో సర్వే వివరాలను పరిశీలిస్తున్న జేసీ శ్యాంప్రసాద్‌

నరసరావుపేట రూరల్‌, ఫిబ్రవరి 21 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మ కంగా చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వేగవంతంగా పూర్తి చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాదు అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయంలోని ఎస్‌ఆర్‌ శంకరన వీడియో కాన్ఫరెన్స హాల్‌ నుంచి జిల్లాలోని 28 మండలాల తహసీల్దార్లతో వీడి యో కాన్ఫరెన్స ద్వారా ప్రభుత్వ పథకాలపై సమావేశం నిర్వహించా రు. ప్రధానంగా జగనన్న శాశ్వత భూహక్కు భూరక్షా పథకం ద్వారా గ్రామాల్లో నిర్వహిస్తున్న రీ సర్వే పనులు, ల్యాండ్‌ రికార్డులు, ప్రభుత్వ, ప్రైవేట్‌ భూముల గుర్తింపు, భూ హక్కు పత్రాల పంపిణీ తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం, పులిచింతల స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ వసంతబాబు, సర్వే శాఖ ఏడీ రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-22T00:45:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising