ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయ సెక్షన్‌అధికారి విజయలక్ష్మి డిస్మిస్‌

ABN, First Publish Date - 2023-02-01T03:49:25+05:30

అమరావతి సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ ఒకప్పటి సెక్షన్‌ అధికారి, ప్రస్తుత యువజన సర్వీసుల శాఖ సెక్షన్‌ అధికారి (వైఏటీ అండ్‌ సీ) ఆర్కే విజయలక్ష్మిని డిస్మిస్‌ చేస్తూ మంగళవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లంచం కేసులో జైలు శిక్ష వేసిన కోర్టు.. ఉద్యోగం నుంచి తొలగింపు

అమరావతి, జనవరి 31(ఆంధ్రజ్యోతి): అమరావతి సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ ఒకప్పటి సెక్షన్‌ అధికారి, ప్రస్తుత యువజన సర్వీసుల శాఖ సెక్షన్‌ అధికారి (వైఏటీ అండ్‌ సీ) ఆర్కే విజయలక్ష్మిని డిస్మిస్‌ చేస్తూ మంగళవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె 2010 సెప్టెంబరులో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. ఈ కేసులో కోర్టు ఆమెకు జైలు శిక్ష విధించడంతో.. విజయలక్ష్మిని ఉద్యోగం నుంచి డిస్మిస్‌ చేస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - 2023-02-01T03:49:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising