ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sri Chaitanya Knowledge Hub: శ్రీచైతన్య నాలెడ్జ్‌ హబ్‌ ప్రారంభం

ABN, First Publish Date - 2023-02-15T02:35:45+05:30

నాలెడ్జ్‌ హబ్‌ కోచింగ్‌ సెంటర్స్‌ను శ్రీచైతన్య విద్యా సంస్థల డైరెక్టర్‌ సుష్మ బొప్పన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాము ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఈ నాలెడ్జ్‌ హబ్‌ కోచింగ్‌ సెంటర్‌ ద్వారా ప్రతి విద్యార్థి అత్యుత్తమంగా రాణించి తమ కలలను సాకారం చేసుకోవచ్చని చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో కోచింగ్‌ సెంటర్లు: డైరెక్టర్‌ సుష్మ బొప్పన

హైదరాబాద్‌, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): నాలెడ్జ్‌ హబ్‌ కోచింగ్‌ సెంటర్స్‌ను శ్రీచైతన్య విద్యా సంస్థల డైరెక్టర్‌ సుష్మ బొప్పన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాము ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఈ నాలెడ్జ్‌ హబ్‌ కోచింగ్‌ సెంటర్‌ ద్వారా ప్రతి విద్యార్థి అత్యుత్తమంగా రాణించి తమ కలలను సాకారం చేసుకోవచ్చని చెప్పారు. అందుకు అవసరమైన పూర్తి స్థాయి శిక్షణ సౌకర్యాలను అందిస్తున్నట్టు తెలిపారు. ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, బెస్ట్‌ అకాడమిక్‌ కరిక్యులమ్‌, బెస్ట్‌ ఫ్యాకల్టీ, బెస్ట్‌ ప్రోగ్రామ్స్‌తో రిజల్ట్‌ ఓరియెంటెడ్‌గా కోచింగ్‌ ఉంటుందని పేర్కొన్నారు. ప్రత్యేకంగా సబ్జెక్టులను బోధించడం, స్టడీ స్కిల్స్‌ వర్క్‌షాపు, టెస్ట్‌ ప్రిపరేషన్‌ క్లాసులతో పాటు వివిధ రకాల ప్రొగ్రామ్‌ల ద్వారా విద్యార్థుల్లోని పూర్తి సామార్థ్యాలను వెలికితీసి వారిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. తొలివిడతలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర వంటి ఐదు రాష్ట్రాల్లో 11 కోచింగ్‌ సెంటర్ల బ్రాంచీలను ప్రారంభించినట్టు, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో విస్తరింపజేస్తామని ఆమె తెలిపారు.

Updated Date - 2023-02-15T02:37:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising