పింఛన్లలోనూ జగన్ అబద్ధాలు: అచ్చెన్న
ABN, First Publish Date - 2023-01-02T03:03:58+05:30
అధికారంలోకి వస్తే రూ.3వేల పెన్షన్ ఇస్తానని నమ్మించిన జగన్‌రెడ్డి అవ్వాతాతలను నయవంచన చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు.
అధికారంలోకి వస్తే రూ.3వేల పెన్షన్ ఇస్తానని నమ్మించిన జగన్‌రెడ్డి అవ్వాతాతలను నయవంచన చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. పింఛన్లలోనూ జగన్ అబద్దాలు చెబుతున్నారన్నారు. మొదటి ఏడాది నుంచే నెలకు రూ.3వేల పెన్షన్ ఇచ్చి ఉంటే.. ఒక్కో పెన్షన్‌దారుడికి రూ.లక్షా 80వేలు లబ్ధి కలిగేదని, ఒక్కొక్కరికి రూ.45వేలు ఎగనామం పెట్టారని ఆరోపించారు.
Updated Date - 2023-01-02T03:03:59+05:30 IST