ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంబేద్కర్‌ భవనానికి స్థలం కేటాయించాలి

ABN, First Publish Date - 2023-05-26T22:45:35+05:30

మండ లంలోని కొర్లకుంట రోడ్డులోని సీ పీఐ కార్యాలయం పక్కన సర్వే నెంబరు 1085లో బాబా సాహెబ్‌ డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ భవనాని కి రెండు ఎకరాల స్థలం కేటా యించాలంటూ బీకేఎంయూ అఽ ద్యక్షుడు పండుగోల మణి తహ సీల్దారుకు వినతిపత్రం సమర్పిం చారు.

తహసీల్దారు వినతిపత్రం అందజేస్తున్న బీకేఎంయూ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓబులవారిపల్లె, మే 26: మండ లంలోని కొర్లకుంట రోడ్డులోని సీ పీఐ కార్యాలయం పక్కన సర్వే నెంబరు 1085లో బాబా సాహెబ్‌ డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ భవనాని కి రెండు ఎకరాల స్థలం కేటా యించాలంటూ బీకేఎంయూ అఽ ద్యక్షుడు పండుగోల మణి తహ సీల్దారుకు వినతిపత్రం సమర్పిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం లోని ఐదు మండలాల్లో అంబేడ్కర్‌ భవనాలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించి భవనాలు నిర్మించాలని కోరారు. దళితులు శుభకార్యాలు చేసుకునేందుకు ప్రభుత్వాలే భవనాలు నిర్మించాలన్నారు. లేకుంటే సామూహిక నిరాహార దీక్షలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైల్వేకోడూరు నియోజకవర్గ కార్యదర్శి కేశం ప్రసాద్‌, ఓబులవారిపల్లె మండల అధ్యక్ష, కార్యదర్శులు అందే శివ, లక్ష్మీదేవి, పుల్లంపేట మండల అధ్యక్ష, కార్య దర్శులు సేలంపాటి నరసింహులు, అశోక్‌, రాజంపేట నియోజకవర్గ అధ్యక్షుడు బీదం రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-26T22:45:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising