ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈఎస్‌ఐ ఆసుపత్రులను బలోపేతం చేయాలి

ABN, First Publish Date - 2023-05-26T23:14:53+05:30

కార్మికులకు సంక్షేమం కోసం పనిచేస్తున్న ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూ రెన్స(ఈఎస్‌ఐ) ఆసుపత్రులను బలోపేతం చే యాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి డి.ప్రభాకర్‌రె డ్డి డిమాండ్‌ చేశారు.

ఈఎస్‌ఐ ఆసుపత్రి ఎదుట ధర్నా చేస్తున్న శ్రీనివాసులు, తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె, మే 26: కార్మికులకు సంక్షేమం కోసం పనిచేస్తున్న ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూ రెన్స(ఈఎస్‌ఐ) ఆసుపత్రులను బలోపేతం చే యాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి డి.ప్రభాకర్‌రె డ్డి డిమాండ్‌ చేశారు. స్థానిక సొసైటీకాలనీ లోని ఈఎస్‌ఐ డిస్పెన్సరీ ఎదుట ధర్నా చేశా రు. ఆస్పత్రులలో మందుల కొరత నివారిం చా లని, జిల్లాలో 30 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని వారు కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈఎస్‌ఐ పథకాన్ని నీరు గారుస్తున్నాయని విమర్శించారు. 2022 నాటికి దేశమంతటా ఈ పథకాన్ని విస్తరిం చాలని నిర్ణయించినా ఎక్కడా అమలు కాకపోవడం శోచనీయమన్నారు. ఈస్‌ఐ ఆసు పత్రులు వైద్యులు, మందులు, పరికరాలు, సిబ్బంది కొరతతో కునారిల్లుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 25కిలోమీటర్ల దూరానికి ఈఎస్‌ఐ ఆసుపత్రి కావాలని 2019లో తీసుకున్న నిర్ణయం అమలు కావడం లేదని విమర్శించారు. వివిధ సమస్యలు, డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వారు డాక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈకార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి గంగాదేవి, గోపాల్‌రెడ్డి, రెడ్డిప్రసాద్‌, రమణ, కార్తీక్‌, రమణమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-26T23:14:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising