ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గ్రూప్‌ టెంపుల్స్‌లో హుండీ ఆదాయం రూ. 10లక్షల 23 వేలు

ABN, First Publish Date - 2023-09-14T23:51:46+05:30

మదనపల్లెలోని గ్రాప్‌ టెంపుల్స్‌ ప్రసన్న వెంకటరమణస్వామి దేవ స్థానం, యోగభోగేశ్వరస్వా మి ఆలయం, సోమేశ్వర స్వామి ఆలయాల్లో గురువా రం హుండీ లెక్కింపు చేపట్ట గా రూ. 10,23,338 ఆదాయం వచ్చినట్లు ఈవో రమణ తెలిపారు.

హుండీ లెక్కింపులో పాల్గొన్న ఈవో రమణ, తదితరులు

మదనపల్లె అర్బన, సెప్టెం బరు14: మదనపల్లెలోని గ్రాప్‌ టెంపుల్స్‌ ప్రసన్న వెంకటరమణస్వామి దేవ స్థానం, యోగభోగేశ్వరస్వా మి ఆలయం, సోమేశ్వర స్వామి ఆలయాల్లో గురువా రం హుండీ లెక్కింపు చేపట్ట గా రూ. 10,23,338 ఆదాయం వచ్చినట్లు ఈవో రమణ తెలిపారు. ఇందులో దేవళం వీధిలోని ప్రసన్న వెంకటరమణస్వామి హుండీ ఆదాయం రూ.7,97,530, చిప్పిలి గ్రామం లోని మడికయ్యల శివాలయంలోని యోగభోగేశ్వరుడి హుండీ ఆదా యం రూ.1,44,413, దేవళంవీధిలోని సోమేశ్వరస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ. 81,395 గడిచి మూడు నెలలకు సంబంధించినదిగా ఈవో తెలిపారు. కార్యక్రమంలో దేవదాయశాఖ ఇనస్పెక్టర్‌ రామకృ ష్ణారెడ్డి, రాజశేఖర్‌, అంకన్న, మాజీ ఆలయకమిటీ చైర్మన బీజేపాండు, 20మంది వెంకటేశ్వరస్వామి సేవకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-14T23:51:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising