ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కలకడ వైసీపీ మైనారిటీ నాయకులు టీడీపీలో చేరిక

ABN, First Publish Date - 2023-03-02T23:11:15+05:30

కలకడకు చెందిన పలువురు వైసీపీ మైనారిటీ నాయ కులు టీడీపీ జాతీయ ప్రధాన కార్య దర్శి నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి సమ క్షంలో టీడీపీలో చేరారు.

కిశోర్‌కుమార్‌ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ మైనారిటీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కలికిరి, మార్చి 2: కలకడకు చెందిన పలువురు వైసీపీ మైనారిటీ నాయ కులు టీడీపీ జాతీయ ప్రధాన కార్య దర్శి నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి సమ క్షంలో టీడీపీలో చేరారు. నగరిపల్లె లోని ఆయన స్వగృహంలో బుధవా రం రాత్రి వారంతా పసుపు కండువా లు కప్పుకుని పార్టీలో చేరారు. గత పం చాయతీ ఎన్నికల్లో వైసీపీ రెబల్‌ అభ్య ర్థిగా కలకడ సర్పంచు పదవికి పోటీ చేసిన ఎ.అల్లీబాబాజాన (బాబ్జీ) నాయకత్వంలో పలువురు మైనారిటీ నాయకులు పార్టీ మారారు. బాబ్జీతోపాటు హసీనాషా, అమీర్‌, గౌసానీ, ఇనయతుల్లా తదితరులు టీడీపీలో చేరిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో కలికిరి మైనారిటీ అధ్యక్షుడు మున్వర్‌ ఆలీ, కలకడకు చెందిన మైనారిటీ నాయకులు ఇర్ఫాన, ఖాజా, జిలానీ, నౌషద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-02T23:11:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!