ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పంచ ప్రభాకర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి

ABN, First Publish Date - 2023-07-17T23:42:49+05:30

దళితులను కులం పేరుతో దూషించి అవమాన పరచిన పంచ ప్రభాకర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘ నాయకులు డిమాండ్‌ చేశారు.

పంచ ప్రభాకర్‌ చిత్రపటాన్ని చెప్పులతో కొడుతున్న దళిత నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిమ్మనపల్లె, జూలై 17: దళితులను కులం పేరుతో దూషించి అవమాన పరచిన పంచ ప్రభాకర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘ నాయకులు డిమాండ్‌ చేశారు. ఆమేరకు సోమవారం అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్బంగా మాల మహానాడు అధ్యక్షుడు మాణిక్యం, ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షుడు రెడ్డినారాయణ మా ట్లాడుతూ పంచప్రభాకర్‌రెడ్డి దళితుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా మాట్లాడి కించపరచాడన్నారు. దళితులను కు లం పేరుతో దూషించి అవమాన పరచిన పంచ ప్రభాకర్‌రెడ్డి పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంత రం పంచ ప్రభాకర్‌ రెడ్డి చిత్రప టాన్ని చెప్పులతో కొట్టి నిరసన తెలిపారు. కేసు నమో దు చేయకపోతే నిరసర కార్యక్రమాలను దళితులు మరింత ఉధృతం చేస్తారన్నారు. కార్యక్రమంలో దళిత నాయకులు సుధా కర్‌, గంగులప్ప, ఎర్రయ్య, జగదీష్‌, నాగరాజ, చెన్నరాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-17T23:42:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising