ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా వ్యోమగామి రాకేష్‌ శర్మ జన్మదినం

ABN, First Publish Date - 2023-01-14T00:46:07+05:30

అంతరిక్ష తొలి భారతీయ వ్యోమగామి రాకేశ్‌ శర్మ జన్మదిన వేడుకలు శుక్రవారం కేఎల్‌ రావు నగర్‌ రాకేష్‌ పబ్లిక్‌ స్కూల్లో ఘనంగా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘనంగా వ్యోమగామి రాకేష్‌ శర్మ జన్మదినం

పేదలకు చీరలు పంపిణీ

చిట్టినగర్‌, జనవరి 13: అంతరిక్ష తొలి భారతీయ వ్యోమగామి రాకేశ్‌ శర్మ జన్మదిన వేడుకలు శుక్రవారం కేఎల్‌ రావు నగర్‌ రాకేష్‌ పబ్లిక్‌ స్కూల్లో ఘనంగా నిర్వహించారు. తొలుత స్కూల్‌ డైరెక్టర్‌ ఎన్‌.వి.రావు, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు రేణుకాదేవి, అమెరికా బ్యాంకు, వెల్‌ ఫోర్గో సీనియర్‌ డిజిటల్‌ ప్రోడక్ట్‌ మేనేజర్‌ భోగవల్లి ఉదయ్‌కిరణ్‌ పలువురు ఉపాధ్యాయులతో కలిసి కేక్‌ కట్‌ చేశారు. అనంతరం పలువురు పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. డాక్టర్‌ నీరజ, ఉపాధ్యాయురాలు రేణుకాదేవి తదితరులు రాకేష్‌శర్మ అంతరిక్షంలో ప్రయాణం చేసిన అనుభవాలను గురించి మాట్లాడారు. రాకేష్‌ శర్మ పేరిట గత కొన్ని సంవత్సరాలుగా తన స్కూల్‌ నడుపుతూ పేదలకు అతి తక్కువ ఫీజులతో విద్యను అందిస్తున్నామన్నారు. ఉపాధ్యాయులు రమేష్‌, మల్లేశ్వరి, కమల, సురేఖ, జోజి, ఇతర ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-14T00:46:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising