ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మచిలీపట్నం బ్రాహ్మణ సంఘం కార్యవర్గం

ABN, First Publish Date - 2023-04-09T00:27:24+05:30

మచిలీపట్నం బ్రాహ్మణ సంఘం కార్యవర్గం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మచిలీపట్నం టౌన్‌, ఏప్రిల్‌ 8 : మచిలీపట్నం బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడుగా వేమూరి రామకృష్ణారావు ఎన్నికయ్యారు. శంకరమఠంలో శనివారం రాత్రి జరిగిన మచిలీపట్నం బ్రాహ్మణ సేవా సంఘం సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. సంఘం అధ్యక్షుడిగా వేమూరి రామకృష్ణారావు, గౌరవాధ్యక్షుడిగా జొన్నవిత్తుల మల్లిఖార్జున ప్రసాద్‌, ఉపాధ్యక్షులుగా డాక్టర్‌. ఏ.ఆర్‌.కె. మూర్తి, కందుకూరి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా ప్రముఖ న్యాయవాది వింజమూరి శివరామ్‌, కోశాధికారిగా మోపర్తి సుబ్రహ్మణ్యం, సహాయ కార్యదర్శులుగా జె.వి. రమణరావు, కాపవరపు చంద్రశేఖర్‌, కానుకొలను ఫణికిరణ్‌ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వేమూరి రామకృష్ణారావు మాట్లాడుతూ, బ్రాహ్మణ సేవా మహిళా విభాగం, యువజన విభాగం ఏర్పాటు చేస్తామన్నారు. బ్రాహ్మణ సేవా సంఘం నూతన భవనాన్ని నిర్మించే బాధ్యత పి.ఎ్‌స.ఎ్‌స.ఆర్‌ శర్మకు అప్పగించామన్నారు. కొవిడ్‌ సమయంలో సేవలందించిన పి.వి.ఫణికుమార్‌, నిమ్మగడ్డ సత్యప్రకా్‌షలను సత్కరించారు.

Updated Date - 2023-04-09T00:27:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising