ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాల్య వివాహాన్ని అడ్డుకున్న మహిళా పోలీస్‌

ABN, First Publish Date - 2023-05-12T01:15:33+05:30

భోగిరెడ్డిపల్లిలో బాల్య వివాహాన్ని మహిళా పోలీసు నిలువరించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మచిలీపట్నం టౌన్‌, మే 11 : భోగిరెడ్డిపల్లిలో బాల్య వివాహాన్ని మహిళా పోలీసు నిలువరించింది. బాల్యవివాహం చేసేందుకు ప్రయత్నిస్తున్న మురాల వెంకటేశ్వరరావు, లక్ష్మి వద్దకు మహిళా పోలీసు వీరంకి కీర్తి వెళ్లి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. బాలికకు వివాహం చేస్తే వచ్చే నష్టాలను అంగన్‌వాడీ కార్యకర్త జానకి, ఆశ వర్కర్లు వివరించి, నోటీసుఇచ్చారు. దీంతో బాల్య వివాహం ఆగిపోయింది.

Updated Date - 2023-05-12T01:15:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising