ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దివి ఇలవేల్పు లంకమ్మ జాతర నేడు

ABN, First Publish Date - 2023-04-05T01:04:57+05:30

దివి ప్రాంత వాసుల ఇలవేల్పు లంకమ్మ వార్షిక జాతర బుధవారం తెల్లవారుజాము నుంచి నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్‌ అన్నపరెడ్డి రామదాసు, ఈవో సీతారామయ్య తెలిపారు. జాతరను పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో సర్వాంగ సుం దరంగా అలంకరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అవనిగడ్డ టౌన్‌ : దివి ప్రాంత వాసుల ఇలవేల్పు లంకమ్మ వార్షిక జాతర బుధవారం తెల్లవారుజాము నుంచి నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్‌ అన్నపరెడ్డి రామదాసు, ఈవో సీతారామయ్య తెలిపారు. జాతరను పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో సర్వాంగ సుం దరంగా అలంకరించారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ప్రత్యేకమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్లు అవనిగడ్డ డిఎస్పీ మెహబూబ్‌ బాషా, సీఐ శ్రీనివాస్‌ తెలిపారు.

Updated Date - 2023-04-05T01:04:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising