లయోలలో సాహిత్య, సాంస్కృతిక ఉత్సవాలు

ABN, First Publish Date - 2023-01-07T00:30:54+05:30

కళలు విద్యార్థుల్లోని ప్రతిభను కనబరుస్తాయని ఏపీ పర్యాటక శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ లజ్వంతి నాయుడు అన్నారు.

లయోలలో సాహిత్య, సాంస్కృతిక ఉత్సవాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లయోలలో సాహిత్య, సాంస్కృతిక ఉత్సవాలు

భారతీనగర్‌, జనవరి 6: కళలు విద్యార్థుల్లోని ప్రతిభను కనబరుస్తాయని ఏపీ పర్యాటక శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ లజ్వంతి నాయుడు అన్నారు. ఆంధ్ర లయోలా కళాశాలలో డిగ్రీ, పీజీ విభాగం ఆధ్వర్యంలో సాహిత్య, సాంస్కృతిక ఉత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ లజ్వంతి నాయుడు పాల్గొన్నారు. వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులకు నిర్వహించిన క్విజ్‌, నృత్యం, పాటలు, డిబేట్‌, వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఆంధ్ర కళాశాల ప్రిన్సిపాల్‌ ఫాదర్‌ కిషోర్‌, కరస్పాండెంట్‌ ఫాదర్‌ సగయరాజ్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ అనిల్‌, విద్యార్థి కార్యకలాపాల డీన్‌ మమత, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-07T00:32:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising