ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చంద్రబాబు సీఎం అయితేనే మహిళాభ్యున్నతి

ABN, First Publish Date - 2023-08-09T01:35:58+05:30

టీడీపీ అధినేత చంద్రబాబుతోనే మహిళాభ్యున్నతి సాధ్యమని తెలుగు మహిళ అధికార ప్రతినిధి మైనేని ఇందిర అన్నారు.

బొబ్బర్లంకలో మహాశక్తిపై అవగాహన కల్పిస్తున్న తెలుగు మహిళలు

పామర్రు, ఆగస్టు 8 : టీడీపీ అధినేత చంద్రబాబుతోనే మహిళాభ్యున్నతి సాధ్యమని తెలుగు మహిళ అధికార ప్రతినిధి మైనేని ఇందిర అన్నారు. బల్లిపర్రు, చాట్లవానిపురం గ్రామాల్లో మంగళవారం మహశక్తి కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ అమలు చేసే మేనిపెస్టో ని ప్రజలకు వివరించారు. టీడీపీ నేతలు నిమ్మగడ్డసుధాకర్‌, చాట్లపున్నమ్మ తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం టౌన్‌ : మహిళల ఆర్ధిక అభివృద్ధికి చంద్రబాబు మహాశక్తి కార్యక్రమాన్ని రాజమండ్రిలో ప్రకటించారని టీడీపీ మచిలీపట్నం నగర అధ్యక్షుడు ఎండి ఇలియాస్‌ పాషా అన్నారు. 19వ డివిజన్‌లో మహాశక్తి కార్యక్రమంలో భాగంగా ఇలియాస్‌ పాషాతో పాటు మచిలీపట్నం నగర కార్యదర్శి పిప్పళ్ళ కాంతారావు, కార్పొరేటర్‌ దేవరపల్లి అనిత, మద్దాల లక్ష్మీనాంచారమ్మ, ఎన్‌. వసంతకుమారి, గడిదేసి సులోచన, మోదుగమూడి పద్మావతి, నారగాని వాణి, వేమూరి శ్రీదేవి, ఇజ్జాడ రమ్య, రాధ, మావుళమ్మ తదితరులు పర్యటించారు. చంద్రబాబు రాజమండ్రిలో మహిళలకు ప్రకటించిన మహాశక్తి కార్యక్రమాల కరపత్రాలను పంచిపెట్టారు. మోపిదేవి : తెలుగుదేశం పార్టీ విజయం సాధించి అధికారం చేపట్టడంతోనే రాష్ట్రం అన్ని రంగాల్లోనే అభివృద్ధి చెందుతుందని తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత అన్నా రు. బొబ్బర్లంక గ్రామంలో మహాశక్తి కార్యక్రమం జరిగింది. మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మహాశక్తి కార్యక్రమాన్ని వివరించారు. బండే కనకదుర్గ, మోర్ల జయలక్ష్మి, రావి దుర్గావాణి, బొబ్బర్లంక సర్పంచ్‌ దొప్పలపూడి గంగాఽభవాని, ఎంపీటీసీ సభ్యురాలు దిడ్ల రాణి, పైడిపాముల స్వప్న, విశ్వనాథపల్లి పాప, మెడబలిమి మల్లిఖార్జునరావు, నడకుదుటి జనార్దనరావు, రావి రత్నగిరి, జగదీష్‌, కోనేరు నాని, బుల్లిబాబు, చందన రంగారావు, దిడ్ల జానకి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-09T01:35:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising