షాహేదా బేగం సేవలు చిరస్మరణీయం
ABN, First Publish Date - 2023-01-23T00:44:25+05:30
వక్ఫ్‌బోర్డు మాజీ సభ్యురాలు షాహేదా బేగం ముస్లిం మైనారిటీ వర్గాలకు అందించిన సేవలు చిరస్మరణీ యమని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ, మచిలీపట్నం పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు అన్నారు.
మచిలీపట్నం టౌన్, జనవరి 22 : వక్ఫ్‌బోర్డు మాజీ సభ్యురాలు షాహేదా బేగం ముస్లిం మైనారిటీ వర్గాలకు అందించిన సేవలు చిరస్మరణీ యమని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ, మచిలీపట్నం పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు అన్నారు. షాహేదా బేగం అంత్యక్రియల్లో కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణరావులతో పాటు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ బుల్లయ్య, గొర్రెపాటి గోపీచంద్, మోటమర్రి బాబా ప్రసాద్, పిప్పళ్ళ వెంకన్న, ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-01-23T00:44:27+05:30 IST