ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎండ ప్రచండం

ABN, First Publish Date - 2023-04-14T01:10:44+05:30

భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రెండు రోజులుగా నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే గురువారం కాస్త తగ్గినా, వేడిగాలులు మాత్రం బాగానే వీచాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

గురువారం కూడా అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులు

ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి

విజయవాడ, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి) : భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రెండు రోజులుగా నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే గురువారం కాస్త తగ్గినా, వేడిగాలులు మాత్రం బాగానే వీచాయి. ఉదయం 9 గంటల నుంచే వాతావరణం వేడెక్కింది. సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు రోడ్డు మీదకు రావడానికి భయపడిపోయారు. గురువారం విజయవాడలో 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మచిలీపట్నంలో 37.8, నందిగామలో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. రెండు జిల్లాల్లో శుక్రవారం కూడా అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. కృష్ణాజిల్లాలో 11, ఎన్టీఆర్‌ జిల్లాలో 16 మండలాల్లో వడగాల్పులు ఉంటాయని పేర్కొన్నారు.

Updated Date - 2023-04-14T01:11:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising