ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సదుపాయాల కల్పనలో ప్రభుత్వం విఫలం

ABN, First Publish Date - 2023-01-09T00:49:45+05:30

కొండ ప్రాంతాల్లో కనీస సదుపాయాలు కల్పించలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ విమ ర్శించారు.

ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొండ ప్రాంతంలో సదుపాయాల లేమిపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ విమర్శ

మాచవరం, జనవరి 8: కొండ ప్రాంతాల్లో కనీస సదుపాయాలు కల్పించలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ విమ ర్శించారు. 6వ డివిజన్‌ కొండ ప్రాంతంలోని గంగా నమ్మ వీధిలో ఆదివారం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు. కొండ ప్రాంతాల్లో రోడ్డు, మెట్లు, తాగునీరు సౌకర్యాన్ని కల్పించలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందన్నారు. టీడీపీ హయాంలో కొండ ప్రాంతంలో సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టి రోడ్లు, మెట్లు, తాగునీరు అందించామన్నారు. ప్రజలను, ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టాలని సీఎం జగన్‌ ఆలోచిస్తే, ప్రజలు ముఖ్య మంత్రిని ఎలా ఇంటికి పంపాలా అని ఆలోచి స్తున్నా రని పేర్కొన్నారు. గంగాధర్‌, కార్పొరేటర్‌ సాయిబాబు, నాగుమోతు రాజా పాల్గొన్నారు.

Updated Date - 2023-01-09T00:49:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising