ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ విజయానికి ఐక్య కృషి

ABN, First Publish Date - 2023-01-13T02:00:45+05:30

రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనీకుడని వెనిగండ్ల ఫౌండేషన్‌ అధినేత, టీడీపీ నేత వెనిగండ్ల రాము అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుడివాడ : రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనీకుడని వెనిగండ్ల ఫౌండేషన్‌ అధినేత, టీడీపీ నేత వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడలోని శ్రీవెంకటేశ్వర ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశానికి ఆయ న ముఖ్య అతిథిగా విచ్చేశారు. గుడివాడలో టీడీపీ విజయానికి కలిసి కట్టుగా పనిచేసి, చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయడానికి కృషి చేయాలని కోరారు. తూర్పుకృష్ణా డెల్టా ప్రాజెక్టు కమిటీ మాజీ చైౖర్మన్‌ గుత్తా శివరామకృష్ణ(చంటి), మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ ఆరెకపూడి రామశాస్త్రులు, ము న్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ ఎల్‌.ప్రసాదరావు, నాయకులు గంటా బాలాజీ, జోగా బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-13T02:00:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising