ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించండి

ABN, First Publish Date - 2023-11-28T23:39:12+05:30

రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగా హన కల్పించాలని జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.

కర్నూలు(కలెక్టరేట్‌), నవంబరు 28: రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగా హన కల్పించాలని జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ మినీ కాన్ఫరెన్స్‌ హాల్లో ఆయన జిల్లా రోడ్డు భద్రత సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ శ్రీధర్‌ మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయం దగ్గర స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేశామన్నారు. అనంతరం యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ప్రతినిధి నాగార్జున రెడ్డి మాట్లా డారు. ఈ సమావేశానికి పీఆర్‌ ఎస్‌ఈ సుబ్రహ్మణ్యం, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ నాగరాజు, ట్రాఫిక్‌ డీఎస్పీ నాగభూ షణం, జాతీయ రహదారి డీఈ సుధాకర్‌, ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ వెంకట రమణ, అదనపు డీఎంహెచ్‌వో డా.భాస్కర్‌, డీపీఎం మహేష్‌, కర్నూలు మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-28T23:39:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising