ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వచ్చే ఎన్నికల్లోజగన్‌ ఇంటికే : తిక్కారెడ్డి

ABN, Publish Date - Dec 28 , 2023 | 12:46 AM

వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో సాగిస్తున్న అరాచక పాలనను ప్రజలు గమనించారని, మార్పు మొదలైం దని... వచ్చే ఎన్నికల్లో జగన్‌ ఇంటికి వెళ్లడం ఖాయమని టీడీపీ మంత్రా ల యం ఇన్‌చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు.

కరపత్రాలు అందజేస్తున్న తిక్కారెడ్డి, దివాకర్‌రెడ్డి

మంత్రాలయం, డిసెంబరు 27: వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో సాగిస్తున్న అరాచక పాలనను ప్రజలు గమనించారని, మార్పు మొదలైం దని... వచ్చే ఎన్నికల్లో జగన్‌ ఇంటికి వెళ్లడం ఖాయమని టీడీపీ మంత్రా ల యం ఇన్‌చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. బుధవారం రాత్రి మంత్రా లయం ఓల్డ్‌టౌన్‌లో బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని టీడీపీ మండల కన్వీనర్‌ పన్నగ వెంకటేశ్‌, వ్యాసరాజాచార్‌, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్‌ రెడ్డి, క్లస్టర్‌ ఇన్‌చార్జి ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి మేనిఫెస్టో కరపత్రాలు పంపిణీ చేశారు. తిక్కారెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అశోక్‌ రెడ్డి, విజయరామిరెడ్డి, పవన్‌, వడ్డెప్పగారి నరసింహులు, ఎంపీటీసీ మేకల వెంకటేశ్‌, చిన్నభీమన్న, యేబు, పేతురు, శివ, సుంకప్ప, హనుమంతు, అండే హనుమంతు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2023 | 12:46 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising