ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న శ్రీశైల జగద్గురు పీఠాధిపతి

ABN, First Publish Date - 2023-03-23T00:16:00+05:30

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం శ్రీశైల శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను శ్రీశైల జగద్గురు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ 1008 డా.చెన్న సిద్ధరామ పండితారాధ్యా శివాచార్య మహాస్వామీజీ దర్శించుకున్నారు.

స్వామీజీకి పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతున్న ఆలయ అర్చకులు, అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

శ్రీశైలం, మార్చి 22: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం శ్రీశైల శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను శ్రీశైల జగద్గురు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ 1008 డా.చెన్న సిద్ధరామ పండితారాధ్యా శివాచార్య మహాస్వామీజీ దర్శించుకున్నారు. శ్రీశైల మల్లన్న దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు విచ్చేసిన మహా స్వామీజీకి ఈవో ఎస్‌.లవన్న అలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామీజీ స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు పీఠాధిపతికి శ్రీశైల జగద్గురు పీఠం భక్తులు, శిష్య బృందం స్వామీజీని అడ్డపల్లకీలో ఉత్సవంగా క్షేత్ర పరిధిలోని బయలు వీరభద్రస్వామి దేవాలయం నుంచి స్వామివారి ప్రధాన ఆలయ రాజగోపురం వరకు ఉత్సవం నిర్వహించారు.

Updated Date - 2023-03-23T00:16:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising