ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్కింగ్‌ స్థలంగా ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణం

ABN, First Publish Date - 2023-03-24T23:40:48+05:30

స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌కు ఎదురుగా ఉన్న ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణం ప్రైవేట్‌ వాహనాలకు అడ్డాగా మారింది. ఈ ప్రాంగణంలో ప్రతీ రోజూ ప్రైవేట్‌ వాహనాలను పెద్దసంఖ్యలో పార్కింగ్‌ చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు ఇలా అనేక వాహనాల పార్కింగ్‌కి ఈ ప్రాంగణాన్ని వాటి యజమానులు వినియోగించుకుంటున్నారు.

ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో పార్కింగ్‌ చేసిన ప్రైవేట్‌ వాహనాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బొబ్బిలి: స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌కు ఎదురుగా ఉన్న ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణం ప్రైవేట్‌ వాహనాలకు అడ్డాగా మారింది. ఈ ప్రాంగణంలో ప్రతీ రోజూ ప్రైవేట్‌ వాహనాలను పెద్దసంఖ్యలో పార్కింగ్‌ చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు ఇలా అనేక వాహనాల పార్కింగ్‌కి ఈ ప్రాంగణాన్ని వాటి యజమానులు వినియోగించుకుంటున్నారు. ఇక్కడ తమ వాహనాలను పార్కింగ్‌ చేసి ఇతర పనులకు వెళ్లిపోతున్నారు. పంచారుతీరాజ్‌ డివిజనల్‌ ఇంజనీరింగ్‌ కార్యాలయం, పీఆర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ సబ్‌డివిజన్‌ కార్యాలయాలు, వ్యవసాయశాఖ, విద్య, హౌసింగ్‌, వెలుగు, ఉపాధి హామీ కార్యాలయాలన్నీ ఈ ప్రాంగణంలోనే ఉన్నాయి. కార్యాలయాల పనుల మీద వచ్చిన వారు అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే స్పందించి శుక్రవారం వాటన్నిటినీ అక్కడ నుంచి తొలగించారు.

Updated Date - 2023-03-24T23:40:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising