ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ కారు ఎవరిదో...?

ABN, First Publish Date - 2023-03-14T22:08:31+05:30

మండలి ఎన్నికల బ్యాలెట్‌ బాక్సుల్ని మంగళవారం జాతీయ రహదారిపై చిత్తూరుకు తీసుకువెళ్తున్న వాహనం పక్కనే వెళ్తున్న ఓ కారు పలువురి దృష్టిని ఆకర్షించింది. బ్యాలెట్‌ బాక్సులతో ఉన్న వాహనం కోవూరుకు సమీపంలోని జాతీయరహదారి పక్కనే ఉన్న ఓ

14 కేవీఆర్‌1: మూడు బోర్డులతో ఉన్న కారు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కోవూరు, మార్చి14: మండలి ఎన్నికల బ్యాలెట్‌ బాక్సుల్ని మంగళవారం జాతీయ రహదారిపై చిత్తూరుకు తీసుకువెళ్తున్న వాహనం పక్కనే వెళ్తున్న ఓ కారు పలువురి దృష్టిని ఆకర్షించింది. బ్యాలెట్‌ బాక్సులతో ఉన్న వాహనం కోవూరుకు సమీపంలోని జాతీయరహదారి పక్కనే ఉన్న ఓ హోటల్‌ ఎదుట ఆగింది. దాని పక్కనే ఓ కారు కూడా ఆగింది. కారుపై ప్రభుత్వ వాహనమని, పోలీసు వాహనమని, ఎమ్మెల్యే వాహనమని ఉండడంతో స్ధానికులు ఆశ్ఛర్యపోయారు. ఆ కారుకి ఇన్ని ప్రత్యేకతలుండటం విశేషంగా కన్పించింది. ఆ కారు పక్కనే ప్రకాశం జిల్లాకు చెందిన ఆర్డీవో వాహనం ఆగడం గమనార్హం. ఇన్ని ప్రత్యేక బోర్డులున్న ఆ కారును అధికారులు వినియోగించడం ఏమిటని పలువురు ప్రశ్నించారు.

Updated Date - 2023-03-14T22:08:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising