ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జామాయిల్‌ కర్ర తరలిస్తున్న ట్రాక్టర్‌ సీజ్‌

ABN, First Publish Date - 2023-02-07T22:58:26+05:30

అక్రమంగా జామాయిల్‌ కర్ర తరలిస్తున్న ట్రాక్టర్‌ను సీజ్‌ చేసినట్లు రేంజ్‌ అధికారి తుమ్మల ఉమామహేశ్వరరెడ్డి మంగళవారం తెలిపారు.

స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉదయగిరి రూరల్‌, ఫిబ్రవరి 7: అక్రమంగా జామాయిల్‌ కర్ర తరలిస్తున్న ట్రాక్టర్‌ను సీజ్‌ చేసినట్లు రేంజ్‌ అధికారి తుమ్మల ఉమామహేశ్వరరెడ్డి మంగళవారం తెలిపారు. ఉదయగిరి రేంజ్‌ పరిధిలోని దుత్తలూరు మండలం బొటికర్లపాడు రిజర్వు ఫారెస్టులో వీఎస్‌ఎస్‌ల ఆధ్వర్యంలో 2006-07 సంవత్సరంలో జామాయిల్‌ పెంపకం చేపట్టారన్నారు. ఆ జామాయిల్‌ చెట్లను జంగాలపల్లి గ్రామానికి చెందిన కొందరు పొగాకు బ్యారన్‌ యజమానులు నరికి ట్రాక్టర్‌లో తరలిస్తుండగా దుత్తలూరు డీఆర్వో శ్రీనివాసులు, ఎఫ్‌బీవో ఓంప్రకాష్‌ సీజ్‌ చేసి రేంజ్‌ కార్యాలయానికి తరలించారన్నారు. పొగాకు బ్యారన్‌ యజమానులు అటవీ ప్రాంతంలోని కర్రను నరకకూడదన్నారు. బ్యారన్‌లకు కర్రతుమ్మ మాత్రమే వాడాలని సూచించారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై శాఖా పరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Updated Date - 2023-02-07T22:58:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising