జగనన్న విద్యాకానుక కిట్ల తనిఖీ
ABN, First Publish Date - 2023-05-20T22:36:14+05:30
మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందచేసిన జగనన్న విద్యాకానుక కిట్లను రాష్ట్ర పరిశీలకుడు సీహెచ్.వాసుదేవరావు శనివారం తనిఖీ చేశారు. బోగోలు ఆర్సీఎం పాఠశాల స్టాక్ పాయింట్‌లోని విద్యార్థుల స
బిట్రగుంట, మే 20: మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందచేసిన జగనన్న విద్యాకానుక కిట్లను రాష్ట్ర పరిశీలకుడు సీహెచ్.వాసుదేవరావు శనివారం తనిఖీ చేశారు. బోగోలు ఆర్సీఎం పాఠశాల స్టాక్ పాయింట్‌లోని విద్యార్థుల సమదుస్తులు, బెల్టులు, పాఠ్యపుస్తకాలు, రికార్డులను పరిశీలించారు.విద్యార్థుల వారీగా పాఠశాలకు కిట్లను పంపిణీ చేయాలన్నారు. త్వరలో బ్యాగులు, బూట్లు, నోటు పుస్తకాలు అందేలా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏఎంవో శాంతకుమారి, ఎంఈవో జయింత్‌బాబు ఎంఐఎఫ్ విజయ్ సీఆర్పీలు ఐఆర్పీలు తదితరులు పాల్గొన్నారు
Updated Date - 2023-05-20T22:36:14+05:30 IST