వైభవంగా రౌద్ర అంకమ్మ గ్రామోత్సవం
ABN, First Publish Date - 2023-03-13T22:21:45+05:30
సంగం వడ్డెరపాళెంలో వెలసి ఉన్న రౌద్ర అంకమ్మ వార్షికోత్సవంలో భాగంగా ఆదివారం అర్ధరాత్రి గ్రామోతవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పులి వాహనంపై ఉంచి పూలతో అలంకరించారు. వి
సంగం, మార్చి 13: సంగం వడ్డెరపాళెంలో వెలసి ఉన్న రౌద్ర అంకమ్మ వార్షికోత్సవంలో భాగంగా ఆదివారం అర్ధరాత్రి గ్రామోతవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పులి వాహనంపై ఉంచి పూలతో అలంకరించారు. విద్యుత్ దీపాలంకరణ, మంగళవాయిద్యాలు, బాణసంచా పేలుళ్ల నడుమ ట్రాక్టర్‌పై ఉత్సవవిగ్రహాలను ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Updated Date - 2023-03-13T22:21:45+05:30 IST