ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పండు‘గొప్పలు’

ABN, First Publish Date - 2023-03-10T02:54:01+05:30

ఓ నాలుగు కిలోల పండుగప్ప దొరకడమే గొప్ప. అటువంటిది ఏకంగా 17 కిలోల పండుగప్ప దొరికితే. ఒకటీ రెండూ కాదు.. రెండు టన్నుల (2 వేల కిలోలు) పండుగప్పలు ఒక్కచోటే దొరికితే మత్స్యకారులకు పండగే కదా!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఓ నాలుగు కిలోల పండుగప్ప దొరకడమే గొప్ప. అటువంటిది ఏకంగా 17 కిలోల పండుగప్ప దొరికితే. ఒకటీ రెండూ కాదు.. రెండు టన్నుల (2 వేల కిలోలు) పండుగప్పలు ఒక్కచోటే దొరికితే మత్స్యకారులకు పండగే కదా! ఏలూరు జిల్లా కలిదిండి మండలం కొండంగి ఎత్తిపోతల వద్ద సీబీ కెనాల్‌లో మత్స్యకారులు గురువారం ఇలాగే పండగ చేసుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు పలు గ్రామాల మత్స్యకారులు వలలతో వేటాడితే... ఒక్కొక్కరికి 30 నుంచి 50 కేజీల పండుగప్పలు లభించాయి. వీటిని పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు హోల్‌సేల్‌ మార్కెట్‌కు తరలిస్తే.. కిలో రూ.550 చొప్పున వ్యాపారులు కొన్నారు. మత్స్యకారులకు సుమారు రూ.10 లక్షలపైగా విలువైన పండుగప్పలు లభ్యమయ్యాయి.

- కలిదిండి/ఆకివీడు

Updated Date - 2023-03-10T02:54:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising