ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

యువగళం పాదయాత్రకు భారీగా తరలిన కార్యకర్తలు

ABN, First Publish Date - 2023-07-30T22:54:36+05:30

టీడీపీ జాతీయ ప్రధాన కార్యద ర్శి నారా లోకేష్‌ యువగళం కార్యక్రమంలో భాగస్వాము లు కావడానికి ఆదివారం మండలం నుంచి భారీగా కార్య కర్తలు, నాయకులు, ముఖ్యంగా మహిళలు వాహనాలలో అద్దంకికి తరలివెళ్లారు.

బల్లికురవ మండలం నుంచి యువగళానికి తరలిన యువత

బల్లికురవ, జూలై 30: టీడీపీ జాతీయ ప్రధాన కార్యద ర్శి నారా లోకేష్‌ యువగళం కార్యక్రమంలో భాగస్వాము లు కావడానికి ఆదివారం మండలం నుంచి భారీగా కార్య కర్తలు, నాయకులు, ముఖ్యంగా మహిళలు వాహనాలలో అద్దంకికి తరలివెళ్లారు. అద్దంకి సెంటరులో లోకేష్‌ బహి రంగ సభను తిలకించేందుకు, ఆయన ప్రసంగం వినేందు కు భారీగా వెళ్లారు. మండలం నుంచి దాదాపుగా 700 వాహనాలలో పార్టీ శ్రేణులు తరలివెళ్లారు. ఎమ్మెల్యే గొట్టి పాటి రవికుమార్‌ సూచనలు మేరకు పార్టీ అభిమానులు, కార్యకర్తలు, గొట్టిపాటి అభిమానులు ట్రాక్టర్లు, కార్లు, జీబు లు తదితర వాహనాలలో వెళ్లారు. గ్రామాల నుండి యు వకులతో పాటు సీనియర్‌ పార్టీ కార్యకర్తలు కూడా ద్విచ క్రవాహనాలతో పార్టీ జండాలను, ఫ్లెక్సీలను చేత పట్టుకొని తరలివెళ్లారు. మహిళలు సైతం స్వచ్ఛందంగా లోకేష్‌ను కలుసుకోవాలని, పార్టీకి అండగా ఉన్నామని, యువగళం లో మేమూ భాగస్వాములేనని భారీగా వాహనాలలో త రలివెళ్లారు. తరలి వెళ్లిన వారిలో మండల నాయకులు గొ ట్టిపాటి లక్ష్మయ్య, మామిళ్లపల్లి ప్రవీణ్‌కుమార్‌, బెల్లంకొం డ సుబ్బారావు, వడ్లమూడి అరవిందకుమార్‌, పందిరి అంజిబాబు తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-07-30T22:54:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising