ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెంబేలెత్తిస్తున్న ఎండలు - నిర్మానుష్యంగా రోడ్లు

ABN, First Publish Date - 2023-03-02T23:45:21+05:30

మార్చి మొదటి వారం లోనే వేసవి ఎండ తీవ్రత పెరుగుతోంది. దీంతో కంభం సబ్‌డివిజన్‌ నిప్పుల కొలిమిగా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కంభం, మార్చి 2 : మార్చి మొదటి వారం లోనే వేసవి ఎండ తీవ్రత పెరుగుతోంది. దీంతో కంభం సబ్‌డివిజన్‌ నిప్పుల కొలిమిగా మారింది. కంభంలో మార్చిలోనే 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. వేడి తట్టుకోలేక ఉద యం 10.30 గంటలకే ఇంటి ముఖం పడుతున్నారు. మార్చి నెల మొదటిలోనే ఇలా ఉంటే ఏప్రిల్‌, మే నెలల్లో మరింత ఎండలు ఎక్కువ గా ఉంటాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పగలు నిప్పులవలే కాస్తున్న ఎండలు, రాత్రి పూట చలి కూడా కొనసాగుతుండడంతో వాతావరణ మార్పుల వలన జ్వరం, దగ్గు, నీరసం, వ్యాధులతో ఆసుపత్రులకు చేరుతున్నారు. అలాగే శీతల పానియాలకు డిమాండ్‌ పెరిగింది. షోడా, నిమ్మరసం, కొబ్బరి బోండాలు, చెరకురసం, కరబుజకాయలు, శీతలపానియాలు వంటి వాటికి డిమాండ్‌ బాగా పెరిగింది.

Updated Date - 2023-03-02T23:45:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!