ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అసైన్డ్‌ భూమిలో మట్టి తవ్వకాలు

ABN, First Publish Date - 2023-11-29T00:31:21+05:30

నుమతులు లేకుం డా కొందరు ఇష్టారాజ్యంగా ప్రభుత్వ అసైన్డ్‌ భూ ములలో అక్రమ మార్గంలో మట్టి తవ్వకాలు చేప డుతున్నారు. ఇప్పటికే వేల ట్రాక్టర్ల మట్టిని వాహ నాలలో తరలించినా అధికారులు స్పందించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మండలంలోని ఎస్‌ఎల్‌ గుడిపాడు గ్రామ పరిధిలోని 15 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్‌ భూమి మట్టి తవ్వకాలకు కేరాఫ్‌గా మారిం ది. చుట్టూ కొండప్రాంతం కావటంతో ఈ భూమిపై కన్నేసిన కొందరు అక్రమ మార్గంలో మట్టిని తవ్వి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎన్నోఏళ్ల క్రితం కొందరు నిరుపేదలకు అసైన్డ్‌ భూమిని పంపిణీచేసిన ఇంతవరకు ఆ భూమిలోకి ఎవరూ రాకపోవటంతో అసైన్డ్‌ భూమిలో యంత్రాలను ఏర్పాటుచేసి మట్టిని తరలిస్తున్నారు.

అసైన్డ్‌ భూమిలో అనుమతులు లేకుండా యంత్రాలతో జరుపుతున్న మట్టి తవ్వకాలు

అనుమతులు లేకుండా తరలింపు

పట్టించుకోని అధికారులు

బల్లికురవ, నవంబరు 28: అనుమతులు లేకుం డా కొందరు ఇష్టారాజ్యంగా ప్రభుత్వ అసైన్డ్‌ భూ ములలో అక్రమ మార్గంలో మట్టి తవ్వకాలు చేప డుతున్నారు. ఇప్పటికే వేల ట్రాక్టర్ల మట్టిని వాహ నాలలో తరలించినా అధికారులు స్పందించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మండలంలోని ఎస్‌ఎల్‌ గుడిపాడు గ్రామ పరిధిలోని 15 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్‌ భూమి మట్టి తవ్వకాలకు కేరాఫ్‌గా మారిం ది. చుట్టూ కొండప్రాంతం కావటంతో ఈ భూమిపై కన్నేసిన కొందరు అక్రమ మార్గంలో మట్టిని తవ్వి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎన్నోఏళ్ల క్రితం కొందరు నిరుపేదలకు అసైన్డ్‌ భూమిని పంపిణీచేసిన ఇంతవరకు ఆ భూమిలోకి ఎవరూ రాకపోవటంతో అసైన్డ్‌ భూమిలో యంత్రాలను ఏర్పాటుచేసి మట్టిని తరలిస్తున్నారు. కొందరు ఈ మట్టిని అమ్మకాలు కూడా చేస్తున్నట్లు సమాచారం. గతంలో మట్టి తవ్వకాలు విషయం మైనింగ్‌ అధికారుల దృష్టికి వెళ్లిన కూడా ఎవరూ సకాలంలో స్పందించ లేదు. దీంతో ప్రతిరోజు మ ట్టి తవ్వకాలు జరు గుతున్నాయని రైతు లు అంటున్నారు. చుట్టూ అటవీ భూ మి కావడంతో ఒ క్కోసారి ఆ భూమి లో కూడా మట్టి త వ్వకాలు జరుగుతు న్నాయని వారు తెలి పారు. ఇప్పటికే అ సైన్డ్‌ భూమిలో గుంతలు పెద్దవి అయ్యాయి. మట్టి తవ్వకాలు చేపట్ట డంతో ఈ గుంతలతో మునుముందు వర్షాలు పడితే ప్రమాదాలు జరిగే ప్రమాదం పొంచి ఉందని రైతులు అంటున్నారు. ఈ భూమిపై అధికా రులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయకుంటే అక్రమ మట్టి తవ్వకాలు పెరిగే అవకాశం ఉంది. కొందరు ఎస్‌ఎల్‌ గుడిపాడు గ్రామస్థులు తమ సొంత అవసరాలకు మట్టిని తీసుకువెళుతున్నా కొందరు మట్టిని అ మ్మకాలుచేసి సొమ్ము చేసుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2023-11-29T00:31:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising