ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమ కట్టడాలు, లేఅవుట్లను తొలగించాలి

ABN, First Publish Date - 2023-03-04T23:35:40+05:30

ఒంగోలు నగర పరిధిలోని అక్రమ కట్టడాలు, అనుమతి లే అవుట్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్పొ రేషన్‌ కమిషనర్‌ ఎం.వెంకటేశ్వరరావు ఆదేశించా రు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

నగర కమిషనర్‌ ఆదేశం

ఒంగోలు(కార్పొరేషన్‌), మార్చి 4 : ఒంగోలు నగర పరిధిలోని అక్రమ కట్టడాలు, అనుమతి లే అవుట్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్పొ రేషన్‌ కమిషనర్‌ ఎం.వెంకటేశ్వరరావు ఆదేశించా రు. శనివారం నగరంలోని ముక్తినూతలపాడు, త్రోవగుంట, వెంకటేశ్వరకాలనీలో ప్రాంతాల్లోని పలు అక్రమ లే అవుట్‌లను పరిశీలించారు. ఎ లాంటి అనుమతిలేకుండా వెంచర్లు వేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే వాటిని తొలగించాలని టౌన్‌ప్లానింగ్‌ అధికారుల కు ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ కార్పొరేషన్‌ పరిధిలో అనుమతి లే ని లే అవుట్‌లు, అక్రమ కట్టడాలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని తొలగించేందుకు చర్యలు చే పట్టినట్లు తెలిపారు. స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి ని బంధనలకు అనుగుణంగా లేనివి, అనుమతిలేని కట్టడాలను తొలగించనున్నట్లు చెప్పారు. ఇందు కు సంబంధిత యజమానులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. నగర ప్రజలు కూడా నూతన కట్టడాలకు కార్పొరేషన్‌ అనుమతులు తీ సుకోవాలని కోరారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ కె.వెంకటేశ్వరరావు, బిల్డింగ్‌ సూప ర్‌వైజర్‌ సునీల్‌, టౌన్‌ప్లానింగ్‌ అధికారులు పా ల్గొన్నారు.

Updated Date - 2023-03-04T23:35:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising