ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెప్టిక్‌ ట్యాంక్‌లో పడిన ఎద్దు

ABN, First Publish Date - 2023-03-25T23:53:26+05:30

సోంపేట మండలం శాసనంలో వి.షణ్ముఖరావుకు చెందిన ఓ ఎద్దు శుక్రవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో సెప్టిక్‌ ట్యాంకులో ప్రమాదవశాత్తు పడిపోయింది.

సెప్టిక్‌ ట్యాంక్‌ నుండి ఎత్తును బటయకు తీస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మూడున్నర గంటలపాటు నరకయాతన

సోంపేట రూరల్‌, మార్చి 25: సోంపేట మండలం శాసనంలో వి.షణ్ముఖరావుకు చెందిన ఓ ఎద్దు శుక్రవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో సెప్టిక్‌ ట్యాంకులో ప్రమాదవశాత్తు పడిపోయింది. షణ్ముఖరావు ఇంటి పెరడులో సెప్టిక్‌ ట్యాంకు నిర్మిస్తున్నాడు. ఇందుకోసం సిమెంట్‌ నందలు అమర్చారు. కాగా.. ఎద్దు ప్రమాదవశాత్తూ ఆ ట్యాంకులో పడిపోయింది. రాత్రి ఏడు గంటల సమయంలో ఈ విషయాన్ని షణ్ముఖరావు గుర్తించాడు. టీడీపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు జీకే నాయుడు.. ఈ విషయం తెలుసుకుని వెంటనే స్పందించారు. తన ప్రొక్లెయినర్‌తో సెప్టిక్‌ ట్యాంకు సమాంతరంగా మట్టి తవ్వి బయటకు తీయించారు. యువకుల సహాయంతో రాత్రి 9 గంటల సమయంలో ఆ ఎద్దున బయటకు లాగారు. మూడున్నర గంటల పాటు ఆ ఎద్దు నరకయాతన పడినా.. చివరకు ప్రాణాలతో బయటపడడంతో షణ్ముఖరావు, స్థానికులు జీకే నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2023-03-25T23:53:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising