ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రజల మేలు కోరేది తెలుగుదేశం పార్టీయే

ABN, First Publish Date - 2023-06-26T23:35:12+05:30

ప్రజల మేలు కోరేది టీడీపీయేనని ఆ పార్టీ నాయకులు అన్నారు. సోమవారం మునిసిపాలిటీ రెండో వార్డు కోసంగిపురం గ్రామంలో ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమంపై ప్రచారం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి లొడగల కామేశ్వరరావు యాదవ్‌ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో సాధించింది ఏమైనా ఉందా అని ప్రశ్నిం చారు.

ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలాస, జూన్‌ 26: ప్రజల మేలు కోరేది టీడీపీయేనని ఆ పార్టీ నాయకులు అన్నారు. సోమవారం మునిసిపాలిటీ రెండో వార్డు కోసంగిపురం గ్రామంలో ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమంపై ప్రచారం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబూరావు, బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి లొడగల కామేశ్వరరావు యాదవ్‌ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో సాధించింది ఏమైనా ఉందా అని ప్రశ్నిం చారు. టీడీపీ అధికారంలోకి రాగానే భవిష్యత్తుకు గ్యారెంటీలో ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు. కార్యక్ర మంలో పార్టీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి గాలి కృష్ణారావు, సీని యర్‌ కౌన్సిలర్‌ గురిటి సూర్యనారాయణ, పార్టీ పట్టణ అధ్య క్షుడు బడ్డ నాగరాజు, కార్యదర్శి సప్ప నవీన్‌, అంబటి కృష్ణ మూర్తి, మల్లా శ్రీనివాస్‌, సత్యం, అత్మారావు, బి.ఉమాకాంత్‌, గోళ్ల చంద్రరావు, నాబిలి శ్రీను పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T23:35:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising