ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ నుంచి టీడీపీలో చేరిక

ABN, First Publish Date - 2023-05-19T00:10:38+05:30

సరుబుజ్జిలి మండలం నక్కలపేట గ్రామానికి చెందిన బొడ్డేపల్లి చిరంజీవిరావు తన అనుచరులతో వైసీపీ నుంచి టీడీపీలో చేరారు.

చిరంజీవిని పార్టీలోకి ఆహ్వానిస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమదాలవలస: సరుబుజ్జిలి మండలం నక్కలపేట గ్రామానికి చెందిన బొడ్డేపల్లి చిరంజీవిరావు తన అనుచరులతో వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. ఈమేరకు బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మినీ మహానాడు సందర్భంగా పార్టీ సీనియర్‌ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి అశోక గజపతిరాజు, జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ సమక్షంలో పార్టీలో చేరారు. చిరంజీవికి అశోక్‌ గజపతిరాజు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్‌, పార్టీ నాయకులు మొదలవలస రమేష్‌, గొండు రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-19T00:10:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising