‘యువగళం’లో ఎంపీ రామ్మోహన్‌నాయుడు
ABN, Publish Date - Dec 18 , 2023 | 12:06 AM
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రలో శ్రీకాకు ళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.

లోకేశ్‌తో ఎంపీ రామ్మోహన్‌నాయుడు కుటుంబం పాదయాత్ర నిర్వహిస్తున్న దృశ్యం
శ్రీకాకుళం,(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రలో శ్రీకాకు ళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా పరవాడ నియోజకవర్గం లో జరుగుతున్న పాదయాత్రలో ఎంపీతోపాటు ఆయన సతీమణి, మామ పాల్గొన్నారు. లోకేష్‌కు అభినందనలు తెలియజేశారు.
Updated Date - Dec 18 , 2023 | 12:06 AM