ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్రమత్తతతోనే అక్రమ రవాణా నియంత్రణ

ABN, First Publish Date - 2023-03-31T23:48:40+05:30

అప్రమత్తతతోనే బాలబాలికల అక్రమ రవాణాను నియంత్రించవ చ్చునని శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ డైరక్టర్‌ ప్రొఫెసర్‌ పెద్దాడ జగదీశ్వరరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఎచ్చెర్ల: అప్రమత్తతతోనే బాలబాలికల అక్రమ రవాణాను నియంత్రించవ చ్చునని శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ డైరక్టర్‌ ప్రొఫెసర్‌ పెద్దాడ జగదీశ్వరరావు అన్నారు. ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ ఆవరణలో శుక్రవారం మానవ అక్రమ రవాణా నియంత్రణ విభాగం (ఏహెచ్‌టీయూ), ఛైల్డ్‌ లైన్‌ సంయుక్తంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏహెచ్‌టీయూ ఎస్‌ఐ ఎల్‌.వెం కటరావు, ఛైల్‌ లైన్‌ ప్రతినిధి మెహర్వానీ మాట్లాడుతూ బాలల హక్కులు, బాల్య వివాహాల అనర్ధాలను, మానవ అక్రమ రవాణా వల్ల సమాజంపై పడే దుష్ప్రభా వాన్ని వివరించారు. కార్యక్రమంలో ఓఎస్‌డీ ప్రొఫెసర్‌ ఎల్‌డీ సుధాకర్‌బాబు, ఏవో ముని రామకృష్ణ, అకడమిక్‌ డీన్‌ మోహన్‌కృష్ణ చౌదరి, పీఆర్వో మామిడి షణ్నుఖ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-31T23:48:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising