ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sucharitha : రాజకీయంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాజీ హోంమంత్రి

ABN, First Publish Date - 2023-01-05T09:45:26+05:30

ఏపీ మాజీ హోంమంత్రి సుచరిత రాజకీయంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా తమ మనుగడ వైసీపీతోనేనని పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Guntur : ఏపీ మాజీ హోంమంత్రి సుచరిత(Former AP Home Minister Sucharita) రాజకీయంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా తమ మనుగడ వైసీపీతోనేనని(YCP) పేర్కొన్నారు. తాను ఒక స్టేట్‌మెంట్ ఇచ్చానంటే తన భర్త దయాసాగర్ కూడా దానికి కట్టుబడే ఉంటారని తెలిపారు. ‘అలా కాకుండా నా భర్త దయాసాగర్ (Dayasagar) పార్టీ మారతాను నువ్వు నాతో రా అంటే ఎంత రాజకీయ నాయకురాలినైనా భర్తతో పాటు వెళ్ళాల్సిందేగా’ అని పేర్కొన్నారు. తన భర్త ఒక పార్టీలో.. తాను మరొక పార్టీలో తమ పిల్లలు వేరొక పార్టీలో ఉండరని.. ఉంటే అంతా ఒక్క పార్టీలోనే ఉంటామన్నారు. రాజకీయాల్లో మనగలిగినన్నాళ్ళు ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో ఉండాలనుకున్నామని సుచరిత వెల్లడించారు.

Updated Date - 2023-01-05T10:26:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising