ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

స్టీల్‌ప్లాంట్‌కు ఉత్తమ రాజభాష కీర్తి పురస్కారం

ABN, First Publish Date - 2023-09-15T00:19:47+05:30

విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు జాతీయ స్థాయిలో ఉత్తమ రాజభాష కీర్తి పురస్కారం లభించింది. మహారాష్ట్రలోని పుణెలో గురువారం జరిగిన జాతీయ హిందీ దినోత్సవంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌కుమార్‌ మిశ్రా చేతులమీదుగా స్టీల్‌ప్లాంట్‌ సీఎండీ అతుల్‌భట్‌ అవార్డు అందుకున్నారు.

కేంద్ర మంత్రి అజయ్‌కుమార్‌ మిశ్రా చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న సీఎండీ అతుల్‌భట్‌

ఉక్కుటౌన్‌షిప్‌, సెప్టెంబరు 14: విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు జాతీయ స్థాయిలో ఉత్తమ రాజభాష కీర్తి పురస్కారం లభించింది. మహారాష్ట్రలోని పుణెలో గురువారం జరిగిన జాతీయ హిందీ దినోత్సవంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌కుమార్‌ మిశ్రా చేతులమీదుగా స్టీల్‌ప్లాంట్‌ సీఎండీ అతుల్‌భట్‌ అవార్డు అందుకున్నారు. స్టీల్‌ప్లాంట్‌కు వరుసగా ఆరోసారి ఉత్తమ రాజభాష కీర్తి పురస్కారం లభించడం ఎంతో ఆనందంగా వుందని సీఎండీ పేర్కొన్నారు. ఈ అవార్డు రావడానికి కారణమైన ఉక్కు ఉద్యోగులు, అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు.

Updated Date - 2023-09-15T00:19:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising