ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నలుగురు ‘మార్గదర్శి’ ఉద్యోగులపైౖ కేసు నమోదు?

ABN, First Publish Date - 2023-08-22T01:38:56+05:30

నగరంలోని సీతంపేటలో గల మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ కార్యాలయంలో పనిచేస్తున్న నలుగురిపై ద్వారకా నగర్‌ పోలీసులు సోమవారం కేసు నమోదుచేశారు.

సీతంపేట, ఆగస్టు 21:

నగరంలోని సీతంపేటలో గల మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ కార్యాలయంలో పనిచేస్తున్న నలుగురిపై ద్వారకా నగర్‌ పోలీసులు సోమవారం కేసు నమోదుచేశారు. అయితే ఈ విషయంపై పోలీసులు నోరు మెదపడం లేదు. విచారణ సాగుతుందని, ఇంకా కేసు కట్ట్టలేదని చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం...సీతంపేట బ్రాంచీలో చిట్‌ కట్టిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంస్థ మేనేజర్‌ రామకృష్ణ, ఏజెంట్‌ రామకృష్ణ, ఉద్యోగి ప్రసాద్‌, మరో ఉద్యోగిపై కేసు నమోదుచేశారు. ఈ విషయమై సీఐ, ఎస్‌ఐ, సిబ్బంది ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదు.

Updated Date - 2023-08-22T01:38:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising